హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మెగ జాబ్ మేళా

JGL: జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెలికాలర్స్ పోస్టులు 30, సూపర్‌వేజర్ పోస్టులు 3 ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు హాజరు కాగలరని సూచించారు.