హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్‌పాస్ పనులు వేగవంతం

MDK: మనోహరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అండర్‌పాస్ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత నెల రోజులుగా సాగుతున్న ఈ పనుల వల్ల పరికిబండ, పోతారం, గౌతోజీగూడ, శివంపేట వాసులు దారి మళ్లింపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా కష్టాలు పెరుగుతుండటంతో, పనులను త్వరగా పూర్తి చేసి బ్రిడ్జిపై రాకపోకలు పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.