హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BDK: అశ్వరావుపేట మండలంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. నందమూరి నగర్ కాలనీలోనే 33/11 కెవి సబ్ స్టేషన్‌లో టవర్స్ నిర్మాణ పనుల దృష్ట్యా నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని అన్నారు. కావున వినియోగాదారులు అధికారులకు సహకరించాలని సూచించారు.