హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ల నోటీసులు త్వరగా ఇవ్వండి'

SRD: జిల్లాలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లకు రెండు రోజుల్లో పెండింగ్ నోటీసులు అందజేయాలన్నారు. జిల్లాలో 4,60,387 నోటీసులకు గాను 3,07,344 పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలినవి వెంటనే పూర్తి చేసి, హియరింగ్‌లు సకాలంలో నిర్వహించాలని ఆదేశించారు.