NZB: డొంకేశ్వర్ మండలం మారంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉసన్న(45) బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. నందిపేట్ ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. విధులు ముగించుకొని నిన్న ఇంటికి వెళుతుండగా లిఫ్ట్ రోడ్డు గుట్ట వద్ద అడవి పంది అడ్డురావడంతో వాహనం అదుపు తప్పి కింద పడిపోయాడు. ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
తెలంగాణ
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి


