హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాకట్టులో ఉన్న బంగారం.. చివరికి..!

NZB: తాకట్టు బంగారం విడిపించి క్యారెట్లు తక్కువ అంటూ మహిళను మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. NZB SHO శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆటోనగర్‌కు చెందిన మహిళ ఫైనాన్స్‌లో 2.5 తులాల బంగారం తాకట్టు పెట్టగా, విడిపించి మిగతా సొమ్ము ఇస్తామన్న SM లో ప్రకటన చూసి అహ్మది బజార్ వ్యక్తిని కలిసిందని పేర్కొన్నారు. అతడు బంగారాన్ని ముద్దగాచేసి క్యారెట్లు తక్కువగా ఉన్నాయని మోసగించాడని తెలియజేశారు.