MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెటకు మంగళవారం(నేడు) సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గంట సంజీవరెడ్డి తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రస్థాయి సదస్సు నేపథ్యంలో దడువాయిల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు మంగళవారం పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు. ఈనెల 9న(రేపు)మార్కెట్‌కు తీసుకురావాలని అధికారులు కోరారు.
తెలంగాణ
నేడు వ్యవసాయ మార్కెట్ బంద్..!


