హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాల సొమ్ము రికవరీపై ఫోకస్

MNCL: సైబర్ మోసాల బారిన పడిన బాధితులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. టీజీసీఎస్బీ ఎస్పీ సాయిశ్రీతో సైబర్ వారియర్స్‌తో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్ మోసాల్లో కోల్పోయిన డబ్బును రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ప్రతి గణేష్ మండపంలో సైబర్ మోసాలపై అవగాహణ కార్యక్రమాలను  ఏర్పాటు చేయలన్నారు.