హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: లక్సెట్టిపేట సబ్‌స్టేషన్ పరిధిలో మంగళవారం మరమత్తుల కారణంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ శాఖ ఏఈ గణేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంతం 3గంటల వరకు అంతరాయం ఉంటుందని ఊత్కూరు, మోదెల, గంపలపల్లి, ఇటిక్యాల గ్రామాల వినియోగదారులు సహకరించాలని కోరారు.