JN: కలెక్టరేట్‌లోని DRDA కార్యాలయంలో చేయూత పింఛన్ల సందేహాల నివృత్తికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.దరఖాస్తులకు SEP 15 చివరి తేదీగా పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి కార్యాలయ వేళల్లో 9000019677 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుదారులు, అర్హులైన లబ్ధిదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
తెలంగాణ
'చేయూత పింఛన్ల సందేహాలకు హెల్ప్‌డెస్క్'


