WGL: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సోమవారం గుండు సుధారాణి హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిశారు. కుడా ఛైర్‌పర్సన్‌గా ఇటీవల నియమితులైన సందర్భంగా మంత్రి ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కోసం సమన్వయంతో పనిచేయాలని ఆమెకు సూచించారు.
తెలంగాణ
మంత్రి పొన్నంను కలిసిన కూడా ఛైర్ పర్స్‌న్


