WGL: జిల్లా నెక్కొండలో రాత్రి భారీ కొండచిలువ రోడ్డు దాటుతూ కనిపించడంతో వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపు రోడ్డుపై ఉన్న భారీ పాము నెమ్మదిగా పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రివేళ రహదారిపై భారీ పాము కనిపించడంతో స్థానికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: భారీ కొండ చిలువ కలకలం..!


