BDK: భద్రాద్రి జిల్లాలో గిరిజన చట్టాలను పకడ్బంధీగా అమలు చేయాలని బంజారా సంఘాల JAC సభ్యులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా JAC సభ్యులు మాట్లాడుతూ.. గిరిజనులకే నూరు శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నెం.3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి కొత్త చట్టం చేయాలని కోరారు.
తెలంగాణ
G.O నెంబర్ 3కు ప్రత్యామ్నాయం చూడాలి: JAC


