KMM: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై BRS MLC తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వైరా పట్టణ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాతా మధు చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైరా పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు పిటిషన్ సమర్పించారు. BRS నాయకులు అనుచిత ప్రవర్తను ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు.
తెలంగాణ
'తాత మధుపై చర్యలు తీసుకోవాలి'


