హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

BDK: ఇల్లందు నియోజక వర్గం ఆరవ మైల్ అటవీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతున్న ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అటుగా వెళుతున్న కొందరు ఆ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.