హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయిలో సత్తా చాటిన కరాటే విద్యార్థులు

RR: షాద్‌నగర్ పట్టణానికి చెందిన యాదవ్ బుడోఖాన్ కరాటే విద్యార్థులు ముంబైలోని మహివిర్ సేన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన నాలుగవ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని తమ సత్తాను చాటారు. ఈ పోటీల్లో కుమ్మేటి విభాగంలో 8 బంగారు పతకాలు కటాస్ విభాగంలో ఐదు రజిత పథకాలు సాధించినట్లు మాస్టర్ సాయినాథ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.