MLG: కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మహిళా ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దురుసుగా వ్యవహరించిందని ఆరోపిస్తూ BRS ఆధ్వర్యంలో ములుగులో రేపు నిరసనకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇంఛార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ధర్నా చౌక్‌లో జరిగే కార్యక్రమంలో మహిళలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నేడు నిరసన


