హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయాలని వినతి

NRPT: మద్దూర్ నూతన మున్సిపాలిటీలో వినాయక చవితి, దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, ఛైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు. శాంతిభద్రతలు, అనుమతులు, భక్తుల సౌకర్యాలపై సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.