హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

VZM: అర్జీల పరిష్కారంపై కలెక్టర్ రాం సుండర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి, వాటి ప్రస్తుత స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, IVRS కాల్స్ పై పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో సమీక్షిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ర్యాంకు కిందకు పడిపోవడంపై అసంతృప్తి వ్యక్తపరిచారు.