హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎం విజన్‌తో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం'

PPM: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కాంక్లేవ్ ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజన్‌తో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యమని తెలిపారు.