KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని మాధవరం-1 వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. వ్యక్తకి తీవ్ర గాయాలు


