ASR: జిల్లా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అభా ఐడీ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు ఎంతో ఉపయోగమని కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, మందులపై ఆరా తీశారు. ABHA IDతో పరీక్షలు, చికిత్సలు, మందుల వివరాలు డిజిటల్‌గా భద్రపరచవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అభా ఐడీతో మెరుగైన వైద్య సేవలు'


