హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పతక విజేతలకు కలెక్టర్ అభినందన

WG: తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను సోమవారం భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణి అభినందించారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థులు ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ కె.కల్పశ్రీ పాల్గొన్నారు.