హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ సంస్థాగత కమిటీల నియామకం పూర్తి

SKLM: వైసీపీని గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యంగా పాతపట్నం నియోజకవర్గంలో పార్టీ సంస్థా గత కమిటీల నియామకం పూర్తయిందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం తెలిపారు. గ్రామ, వార్డు కమి టీలు పార్టీ బలోపేతం లో కీలక పాత్ర పోషిస్తాయని, కేడర్‌లో సమన్వయం పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.