ప్రకాశం: దోర్నాల (మం) కటకానపల్లి గ్రామానికి చెందిన పుప్పాల వినయ్ కుమార్ అనే యువకుడు మృతదేహం సుంకేసుల గ్రామ చెరువులో కనిపించింది. మృతదేహాన్ని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు సోమవారం సాయంత్రం తరలించారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
సుంకేసుల చెరువులో మృతదేహం లభ్యం


