హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలల సందడిలో మైపాడు బీచ్‌ అందాలు

మైపాడు బీచ్‌.. నెల్లూరు జిల్లాలో ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలుస్తోంది. విశాలమైన సముద్ర తీరం, అలల సందడి, చల్లని సముద్రపు గాలులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయ వేళల్లో బీచ్‌ అందాలు మరింత కనువిందు చేస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు మైపాడు బీచ్‌ చక్కటి పర్యాటక ప్రాంతంగా నిలుస్తోంది.