హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పాతపట్నంలో జాబ్ మేళా

SKLM: పాతపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో APSSDC ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అధికారి సాయికుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఇందులో 10 కంపెనీలు పాల్గొని, 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినున్నట్లు పేర్కొన్నారు. SSC, ITI, డిప్లొమా, బీ.టెక్ పూర్తి చేసిన యువతీ యువకులు అర్హులని వెల్లడించారు.