SKLM: జే.వై. విద్యాసంస్థలపై యూట్యూబ్‌లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సిబ్బంది కలెక్టర్, ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేశారు. నిరాధార కథనాలతో సంస్థ ప్రతిష్టకు, సిబ్బంది భవిష్యత్తుకు భంగం కలుగుతోందని, విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రసారం చేస్తున్న వీడియోల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అపోహలు ఏర్పడుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యాసంస్థలపై దుష్ప్రచారం.. ఫిర్యాదు


