హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: యువకులకు మాజీ ఎమ్మెల్యే వంశీ భరోసా

కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకటనరసింహపురం కాలనీ యువకులకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను సోమవారం కలిసి వినాయక చవితి విగ్రహ ఏర్పాటుకు సహకారం కోరారు. గ్రామంలోని స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని అన్నారు.