WG: గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 17 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిర్దేశిత గడువులోగా చట్టపరమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. విచారణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయరాదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారానికి 17 అర్జీలు


