హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ELR: స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఇండియా ఏఐ డేటా, ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు బి.మురళీధర్ సోమవారం తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో 20 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.