కృష్ణా: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 99మంది నిరుపేద లబ్ధిదారులకు రూ.90,49,677లు ఆర్థిక సహాయం అందచేశారు.
ఆంధ్రప్రదేశ్
పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత: ఎమ్మెల్యే


