NTR: నందిగామ RDO జి.అనిల్‌కుమార్ తన కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి 15 వినతులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు 10, విద్యుత్ శాఖకు 2, పంచాయతీరాజ్, సివిల్ సప్లయ్, పోలీస్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందాయని RDO తెలిపారు. వినతులను పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్‌లో రెవెన్యూ శాఖకు 10 వినతులు


