హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పింఛన్ దరఖాస్తుదారులకు MPDO విజ్ఞప్తి

NTR: విస్సన్నపేట మండలంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లకు దరఖాస్తు చేసుకునేవారు ఈనెల 7 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంపీడీవో చిన్నరాట్టాలు తెలిపారు. దరఖాస్తు కోసం తమ సచివాలయాలను సంప్రదించాలని, ఈ-కేవైసీ విధానం ఉన్నందున గతంలో దరఖాస్తు చేసుకున్నవారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.