SKLM: గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉన్న పార్టీ టీడీపీ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో గెలవడం కష్టమన్నారు. 175 మందికి మాత్రమే లభించే ఎమ్మెల్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలే టీడీపీకి బలం'


