హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 2 లక్షల సీడ్‌బాల్స్

NTR: వన్ ఎర్త్–వన్ లైఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం సీడ్‌బాల్స్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ జి. లక్ష్మీశ పాల్గొని 2 లక్షల సీడ్‌బాల్స్‌ను అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వీటిని కొండలు, అటవీ, బంజరు ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా వెదజల్లనున్నట్లు తెలిపారు.