VKB: ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా శాఖల వారీగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 103 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి సమస్యలపై అదనపు కలెక్టర్ ఆదేశాలు


