హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కేంద్రంలో నిరసనలు

NRPT: ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మద్దూరు మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.