ELR: "కొందరు పంచాయతీ కార్యదర్శులు ఫోన్ ఎత్తడం లేదు, ఇది మంచి పద్ధతి కాదు" అంటూ డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలన్నారు. ఎన్నికల పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కార్యదర్శులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు'


