హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ఎఫ్‌సీఐ దక్షిణ జోన్ కళా పోటీలు

NTR: విజయవాడలో ఎఫ్‌సీఐ దక్షిణ జోన్ అంతర్రాష్ట్ర కళా ప్రదర్శన పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులపాటు జరుగుతున్న ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు చెన్నై ఎఫ్‌సీఐ జోనల్ కార్యాలయానికి చెందిన ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఉద్యోగులు వివిధ కళా ప్రదర్శనలతో అలరించారు.