PPM: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, వేధింపులు, మోసాలు తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినతులు స్వీకరించిన ఎస్పీ


