MBNR: ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం చివరి శ్రావణ సోమవారం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు భారీ క్యూ లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
మన్యంకొండకు పోటెత్తిన భక్తులు


