KDP: సిద్దవటంలో 1964 నుంచి కొనసాగుతున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను ఒంటిమిట్టకు తరలించవద్దని మండల జేఏసీ అధ్యక్షుడు బండారు రాజగోపాలయ్య కోరారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్టేషన్‌ను సిద్ధవటంలోనే కొనసాగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తరలింపు తగదు'


