W.G: కాళ్ల మండలం కాళ్ళకూరిలోని శ్రీ స్వామి వారి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం విరాళం సోమవారం అందించినట్టు చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. కలవపూడికి చెందిన మంతెన వెంకటరాజు, సత్య వెంకటలక్ష్మి వారి కుమారుడు ఆదిత్య నాగ వర్మ, మానసప్రియ, కుమార్తె సాగిరాజు లక్ష్మి శిరిష, వెంకట సూర్యనారాయణరాజులు రూ. 2,22,999 విరాళం ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ అభివృద్ధి కోసం విరాళం అందజేత


