ఢిల్లీ సత్యనికేతన్ ప్రాంతంలో హాస్టల్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులు బాధ్యతగా ఉంటే ఇలా జరిగేది కాదని వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా, ఈ ఘటన ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
వార్తలు
కూలిన భవనం.. హైకోర్టు ఆగ్రహం


