AKP: గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన స్టేట్ పోలీస్ మీట్‌లో నర్సీపట్నానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు పతకాలు సాధించారు. బాడీ బిల్డింగ్ 90 కేజీల విభాగం పోటీలలో సిల్వర్ మెడల్, రెజ్లింగ్ (కుస్తీ) పోటీలలో సిల్వర్ మెడల్, బ్రాంచ్ మెడల్ మొత్తం మూడు పతకాలు సాధించారు. ఈ నేపథ్యంలో సోమవారం జిమ్ కోచ్ లోవరాజు, డాక్టర్ హనుతేజ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హెడ్ కానిస్టేబుల్‌కు పతకాలు పంట


