అన్నమయ్య: శ్రీ త్యాగరాజ స్వామి ఉత్సవం సందర్భంగా నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి పటంతో మేళతాళాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. రవి హాల్ నుంచి తానా సర్కిల్, బంగ్లా సర్కిల్ మీదుగా శివాలయం వరకు కొనసాగింది. భక్తులు, నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా త్యాగరాజ స్వామి శోభాయాత్ర


