హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బ్యాంకులు, సొసైటీలు రైతులకు అందుబాటులో ఉండాలి'

PLD: బ్యాంకులు, సహకార సంఘాలు రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని నాబార్డ్ ఏజీఎం శరత్ కోరారు. మాదళ్లలోని గిడ్డంగులు, సొసైటీ ఆఫీస్‌ను ఆయన పరిశీలించారు. పంట ఉత్పత్తుల నిల్వకు తక్కువ వడ్డీకే రాయితీ రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోగినేని కోటేశ్వరరావు, పోలురాజు, శోభారాజు పాల్గొన్నారు.