హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అనుచిత ప్రవర్తన సరికాదు'

JN: తెలంగాణ అసెంబ్లీ వద్ద BRS ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంతో పాటు మహిళా నాయకురాళ్లు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల దురుసుగా వ్యవహరించడాన్ని బీఆర్‌ఎస్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ నాయకుడు శీలం శ్యామ్ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.