హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండిపోతున్న ఉద్యాన పంటలను కాపాడాలి: శైలజనాథ్

ATP: శింగనమల నియోజకవర్గంలోని HLC దిగువ ఆయకట్టు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, ఎంపీఆర్ డ్యామ్‌కు సాగునీరు విడుదల చేయాలని వైసీపీ నేత డాక్టర్ సాకే శైలజనాథ్ రైతులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎండిపోతున్న ఉద్యాన పంటలను కాపాడేందుకు అత్యవసరంగా నీరు అందించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.